ఎంత తిన్నా కూడా లావు కానీ హీరోయిన్ ఇండస్ట్రీలో కేవలం ఈమె మాత్రమే !

రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ ఎంతో క్రేజ్ లో ఉన్న ఏకైక నటిమణి త్రిష( Trisha ).అందంలో నాటికి నేటికి ఏమాత్రం తగ్గకుండా ఆ రోజు రోజుకి తన అందాన్ని పెంచుకుంటూ వెళ్తోంది.

 Actress Trisha Fitness Secret , Trisha , Actress Trisha, Fitness Secret, Body P-TeluguStop.com

అందం తో పాటు నటనలోను ఆమెకు మరే హీరోయిన్ సాటి లేరు అని చెప్పొచ్చు.అందుకే ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టు లు ఉన్నాయి.

ఇంత లాంగ్ లాస్టింగ్ కెరియర్ మైంటైన్ చేయాలి అంటే హీరోయిన్స్ కి చాలా కష్టం.చాలా బాడీ మెయింటెనెన్స్ ఉంటుంది అలాగే వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి.

కానీ 40 ఏళ్లకు పైపడిన ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో ఎంత అందంగా ఉండి ఎలా మైంటైన్ చేస్తూ ఉండేదో ఇప్పటికీ అంతే అందంగా ఉంటూ అలాగే మెయింటైన్ చేస్తూ ఉండడం కేవలం త్రిషకు మాత్రమే ఉన్న స్పెషాలిటీ.

Telugu Actress Trisha, Actresstrisha, Philosophy, Fitness Secret, Trisha, Vishwa

మరి ఇన్నేళ్లపాటు ఇంత అందాన్ని కాపాడుకుంటూ రావాలి అంటే అది మామూలు విషయం కాదు.అయితే అది త్రిషకు దేవుడు ఇచ్చిన వరం అంటూ ఉంటారు కొంతమంది.ఎందుకంటే వయసు పెరిగాక ఎంతో కొంత ఒళ్ళు చేస్తారు.

ఆ అవకాశం ఏమాత్రం లేదట త్రిషకి.ఎందుకంటే ఆమె శరీర తత్వము( body philosophy ) అలాంటిది అట ఎంత తిన్నా కూడా లావు అవ్వదట.

అందువల్లే వీలైనంత ఎక్కువ ఫుడ్ తీసుకుని కేవలం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ బాడీ మెయింటైన్ చేస్తూ వస్తుందట ఆమె.మరింత గొప్ప అందం ఊరికే రాలేదు ఆమె తల్లి కూడా అంతే అందగత్తె.అలా ఫుల్ గా తినడమే ఆమె ఆరోగ్య రహస్యం అంటూ ఉంటారు త్రిష.ప్రభాస్( Prabhas ) కి త్రిష మంచి ఫ్రెండ్ గా కూడా ఉంది అలాగే ప్రభాస్ పంపించే ఎన్నోసార్లు చూసి చూసిందట.

మంచిగా తింటుంది కాబట్టి మంచి ఫుడ్ కూడా ప్రభాస్ ఎప్పుడు పంపిస్తూ ఉంటాడట.

Telugu Actress Trisha, Actresstrisha, Philosophy, Fitness Secret, Trisha, Vishwa

ఇక త్రిష సినిమాల విషయానికొస్తే ఆమె చేతిలో 2024 సంవత్సరానికి గాను ఐదు సినిమాలు ఉన్నాయి.అందులో తెలుగు లో విశ్వంభర సినిమాలో నటిస్తుంది.ఇందులో చిరంజీవికి జోడిగా నటించడం విశేషం.

అలాగే మలయాళం లో రెండు సినిమాల్లో నటిస్తుండగా మోహన్ లాల్ తో ఒక సినిమాలో నటిస్తోంది.తమిళ్ లో తగ్ లైఫ్ అనే కమల్ హాసన్ సినిమాతో పాటు అజిత్ సినిమాలో సైతం హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.

దాదాపు ఆమె నటిస్తున్న అన్ని సినిమాలు ఫ్యాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube