మోడీని కలిసిన ఆధ్య... ఎమోషనల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్?

జూన్ 12వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులందరూ కూడా తరలివచ్చారు.

 Renu Desai Emotional Post On Her Daughter Adhya Met Pm Modi, Pm Modi, Adhya ,ak-TeluguStop.com

ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా( Akira ) ,ఆధ్య( Adhya ) కూడా హాజరై సందడి చేశారు వీరిద్దరూ ఎంతో స్పెషల్ గా నిలిచారని చెప్పాలి.ఇక తన తండ్రిని గెలిచినప్పటి నుంచి అకిరా తన తండ్రి వెంటే ఉంటున్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అకీరా ఏకంగా పంచకట్టు కట్టుకొని చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ ( Narendra Modi ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలోనే అకీరా తన చెల్లెలని కూడా మోడీకి పరిచయం చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలను రేణు దేశాయ్ ( Renu Desai ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.నా పిల్లలు టీనేజ్లోకి వచ్చినప్పటి నుంచి నేను బీజేపీ వ్యక్తిగా ఉన్నాను.

ఇప్పటివరకు నేను మోడీని కలవలేదు కానీ వాళ్ళ నాన్నగారి వల్ల నా పిల్లలు మోడీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అకీరా ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసినప్పుడు ఆధ్య వెళ్లలేకపోయింది ఆ రోజే తన స్కూల్ తిరిగి ప్రారంభం కావడంతో ఈమె ఢిల్లీ వెళ్లి మోడీని కలవలేకపోయిన ఇప్పుడు మాత్రం తన అన్నయ్య తనని మోడీకి పరిచయం చేశారు.ఒక తల్లిగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube