మేడ్చల్ జిల్లా : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో డెంగ్యూ డే సందర్బంగా డెంగ్యూ వ్యాధి అవగాహనా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిధిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, వైద్య అధికారులు, డాక్టర్లు, నర్సులు, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు