ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

Cyberabad Police Arrested Two International Thieves

సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్… ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.ఇద్దరిపై దాదాపు 50 కేసులు నమోదు అయ్యాయి.

 Cyberabad Police Arrested Two International Thieves-TeluguStop.com

కర్ణాటక రాష్ట్రానికి  చెందిన సైయద్ మోసిన (42) ఆటో డ్రైవర్ గా బోరబండలో నివాసముంటున్నాడు.ఇతనిపై 2015లొనే మార్కెట్ పీఎస్ లో పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది.2016లో జైలు నుంచి విడుదల అయ్యాడు.

 Cyberabad Police Arrested Two International Thieves-ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్లీ 2017 నుంచి దొంగతనాలకు పాల్పడేవాడు .సైబరాబాద్ పరిధిలో 20 కేసులు నమోదు అయ్యాయి.73 తులాల బంగారం , 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు.

#Press Meet #Pd #Cyberabad CP #Syed Moshina #Karnataka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube