111 జీవో ఎత్తివేతపై ఎన్జీటీకి వెళ్లనున్న కాంగ్రెస్..!

111 జీవో ఎత్తివేతపై ఎన్జీటీకి వెళ్లనున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.111 జీవో ఎత్తివేత వెనుక ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు.

 Congress To Go To Ngt On Lifting Of 111 Go..!-TeluguStop.com

2019 జనవరి తరువాత 111 జీవో పరిధిలో కొన్న భూముల వివరాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో భూములు కొన్నాకే జీవో ఎత్తిశారన్నారు.

ఏ పార్టీ నేతలు 111 జీవో పరిధిలో భూములు కొనుగోలు చేసినా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube