కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు..: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( BRS leader Harish Rao ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్ధతుగా హరీశ్ రావు రోడ్ షో చేపట్టారు.

 Congress And Bjp Are Anti-farmer Parties Harish Rao , Brs Leader Harish Rao, Co-TeluguStop.com

కాంగ్రెస్, బీజేపీ ( Congress ,BJP )రైతు వ్యతిరేక పార్టీలని హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మోటార్లు కాలిపోయాయని పేర్కొన్నారు.మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube