కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు..: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( BRS Leader Harish Rao ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్ధతుగా హరీశ్ రావు రోడ్ షో చేపట్టారు.

కాంగ్రెస్, బీజేపీ ( Congress ,BJP )రైతు వ్యతిరేక పార్టీలని హరీశ్ రావు అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయలేదని మండిపడ్డారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మోటార్లు కాలిపోయాయని పేర్కొన్నారు.

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

నాని తేజ సజ్జ లకు సక్సెస్ లు వస్తున్నాయి…మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం ఎందుకు ప్లాప్ లు వస్తున్నాయి…