ఉత్తరాంధ్ర చర్చా వేదికలో గందరగోళం నెలకొంది.లోక్ సత్తా ఫౌండర్ జయప్రకాశ్ నారాయణ్ ప్రసంగాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకున్నారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మాట్లాడాలని కార్మికులు నినాదాలు చేశారు.దీంతో కార్మికుల తీరుపై జయప్రకాశ్ నారాయణ్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని హితవు పలికారు.ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతానని జేపీ ప్రకటించారు.