జగనన్న సురక్ష కార్యక్రమం కార్యాచరణపై సీఎం ఆదేశాలు

ఏపీలో ఈనెల 23వ తేదీ నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ క్రమంలో కార్యాక్రమం కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

 Cm's Directives On Operation Of Jagananna Suraksha Programme-TeluguStop.com

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం జగన్ పలు అంశాలపై చర్చించారు.సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లాలని నేతలకు ఆదేశించారు.

ఏ పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని సీఎం జగన్ తెలిపారు.జగనన్న సురక్ష కోసం ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం యాప్ లో 11 అంశాలను ప్రస్తావించారు.

కాగా 11 అంశాల వారీగా సమస్యలను పరిష్కరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube