స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపు తొలగింపుపై సీఎంవో రియాక్షన్..!!

హైదరాబాద్ మాదాపూర్ లోని కోహినూరు హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ( Kumari Aunty ) షాపు తొలగింపుపై సీఎంవో స్పందించింది.

 Cmo's Reaction On Removal Of Street Food Kumari Aunty Shop , Kumari Aunty , Kuma-TeluguStop.com

కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది.ఈ క్రమంలోనే యథావిధిగా కొనసాగించాలని డీజీపీతో పాటు మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశాలు జారీ చేశారు.దీనిపై సీఎంవో ట్వీట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt)ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది.

అయితే కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫుడ్ కోర్టును అక్కడి నుంచి తరలించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube