స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపు తొలగింపుపై సీఎంవో రియాక్షన్..!!

హైదరాబాద్ మాదాపూర్ లోని కోహినూరు హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ( Kumari Aunty ) షాపు తొలగింపుపై సీఎంవో స్పందించింది.

"""/" / కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది.ఈ క్రమంలోనే యథావిధిగా కొనసాగించాలని డీజీపీతో పాటు మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై సీఎంవో ట్వీట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt)ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది.

అయితే కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫుడ్ కోర్టును అక్కడి నుంచి తరలించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?