అంబేద్కర్ భావజాలంతోనే సీఎం జగన్ పాలన..: మంత్రి మేరుగ

ఈనెల 19వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ ఉంటుందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు.

 Cm Jagan's Rule Is Only With Ambedkar's Ideology..: Minister Meruga-TeluguStop.com

చెప్పినట్లుగానే రూ.425 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మంత్రి మేరుగ తెలిపారు.గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.సమాజంలోని అసమానతలను తొలగించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి చేశారన్న ఆయన అంబేద్కర్ భావజాలంతోనే సీఎం జగన్ పాలన చేస్తున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube