అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటనలో హెలికాఫ్టర్ మొరాయించింది.జగనన్న వసతి దీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం ఆయన తిరుగు పయనం అయ్యారు.
అయితే నార్పల మండలంలో సాంకేతిక లోపంతో హెలికాఫ్టర్ మొరాయించింది.ఎంతసేపటికీ పని చేయకపోవడంతో సీఎం జగన్ రోడ్డుమార్గంలో పుట్టపర్తికి బయలుదేరారు.