సిటీ బస్సు ఎక్కిన సీఎం- అవాక్కైన ప్రయాణికులు

ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు.

 Cm-awkward Passengers Boarding A City Bus , City Bus, Chennai, Tamil Nadu Chief-TeluguStop.com

చెన్నై కన్నాగిలోని కొవిడ్​ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు.అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకున్నవారితో మాట్లాడారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన స్టాలిన్‌.తన కాన్వాయ్‌ ఆపి ఆ బస్సెక్కారు.

ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్‌, కండక్టర్‌, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఆర్టీసీ బస్సుల్లో సదుపాయాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు స్టాలిన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ.

స్టాలిన్‌ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube