రిపోర్టర్ కు అండగా ఛానల్ చైర్మన్

నల్లగొండ జిల్లా:రిపోర్టర్ పై దాడి చేసిన కేతేపల్లి ఎస్సై అనిల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు.శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రేమో రాజేశ్వరికి మెమోరాండం అందజేశారు.

 Channel Chairman In Support Of The Reporter-TeluguStop.com

నకిరేకల్ v3 న్యూస్ రిపోర్టర్ పై కేతేపల్లి ఎస్సైదాడి చేసిన విషయం విదితమే.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి పుట్టా రాంబాబు గౌడ్,ఉమ్మడి జిల్లా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube