రిపోర్టర్ కు అండగా ఛానల్ చైర్మన్
TeluguStop.com
నల్లగొండ జిల్లా:రిపోర్టర్ పై దాడి చేసిన కేతేపల్లి ఎస్సై అనిల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రేమో రాజేశ్వరికి మెమోరాండం అందజేశారు.
నకిరేకల్ V3 న్యూస్ రిపోర్టర్ పై కేతేపల్లి ఎస్సైదాడి చేసిన విషయం విదితమే.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి పుట్టా రాంబాబు గౌడ్,ఉమ్మడి జిల్లా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?