చంద్రబాబు బీసీలకు ,ఎస్సిలకు గొడవ పెట్టాలని భావిస్తున్నారు..డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

పవిత్రమైన స్పీకర్ పై ఎస్సి కి చెందిన వ్యక్తి తో దాడి చేస్తారా.డిప్యూటీ సీఎం ను నన్ను ఒరేయ్ నా కొడకా అని అవమానించారు.

 Chandrababu Is Expected To Create A Fight Between Bc And Sc..deputy Cm Narayana-TeluguStop.com

బాల వీరాంజనేయ స్వామి మాట్లాడితే ఆయనకు మిగిలిన సభ్యులు మద్దతు పలికారుఎవ్వరైతే మద్దతు పలికారు వారందరి పై అట్రాసిటీ కేసు పెట్టాలి.కంబాల జోగులు….

వైసిపి ఎమ్మెల్యే రాజాం టీడీపీ సభ్యులు స్పీకర్ పై దాడి చేయడం దారుణం.ఎస్సీ ఎమ్మెల్యే నీ అడ్డం పెట్టుకొని స్పీకర్ చేయిపట్టుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు.

అమరావతి ఎమ్మెల్యే, కంబాల జోగులు కామెంట్స్బా లవీరాంజనేయ స్వామి ప్రవర్తన చాలా దారుణo.అసెంబ్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం .టీడీపీ పార్టీ నేతలు భారతంలో శిఖండిలా వ్యవహరిస్తున్నారు.ఒక ఎస్సీ ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారుస్పీకర్ మీద దాడి చేయడం చాలా దుర్మార్గం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube