చంద్రబాబు బీసీలకు ,ఎస్సిలకు గొడవ పెట్టాలని భావిస్తున్నారు..డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
TeluguStop.com
పవిత్రమైన స్పీకర్ పై ఎస్సి కి చెందిన వ్యక్తి తో దాడి చేస్తారా.
డిప్యూటీ సీఎం ను నన్ను ఒరేయ్ నా కొడకా అని అవమానించారు.బాల వీరాంజనేయ స్వామి మాట్లాడితే ఆయనకు మిగిలిన సభ్యులు మద్దతు పలికారుఎవ్వరైతే మద్దతు పలికారు వారందరి పై అట్రాసిటీ కేసు పెట్టాలి.
కంబాల జోగులు.వైసిపి ఎమ్మెల్యే రాజాం టీడీపీ సభ్యులు స్పీకర్ పై దాడి చేయడం దారుణం.
ఎస్సీ ఎమ్మెల్యే నీ అడ్డం పెట్టుకొని స్పీకర్ చేయిపట్టుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు.
అమరావతి ఎమ్మెల్యే, కంబాల జోగులు కామెంట్స్బా లవీరాంజనేయ స్వామి ప్రవర్తన చాలా దారుణo.
అసెంబ్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం .టీడీపీ పార్టీ నేతలు భారతంలో శిఖండిలా వ్యవహరిస్తున్నారు.
ఒక ఎస్సీ ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారుస్పీకర్ మీద దాడి చేయడం చాలా దుర్మార్గం.
హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!