బాలీవుడ్ నటి రీచా చద్దా వివాదంలో చిక్కుకున్నారు.ఈ క్రమంలో ఆమె ఆర్మీకి క్షమాపణలు చెప్పారు.
ఇటీవల పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనంపై ఆర్మీ కమాండ్ ద్వివేది ప్రకటన చేసారు.కేంద్రం ఆదేశాలను అమలు చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆర్మీ ప్రకటనను నటి రీచా చద్దా రీట్వీట్ చేస్తూ గాల్వాయ్ హాయ్ అంటూ కామెంట్ పెట్టారు.రీచాపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
దీంతో ట్వీట్ డిలీట్ చేసిన రీచా చద్దా ఆర్మీకి క్షమాపణలు తెలిపారు.