ఎపి రాజకీయాలపై బిజెపి అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది...జీవియల్

నడ్డా పర్యటన తో ఎపి బిజెపి కొత్త శక్తి గా ఎదుగుతుందనే నమ్మకం ఏర్పడింది ఎపి రాజకీయాలపై బిజెపి అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది వైసిపి కి ప్రత్యామ్నాయం బిజెపి నే అనే నమ్మకం క్యాడర్ లో వచ్చింది మోడీ పధకాలు, అభివృద్ధి, కరోనా కష్ట కాలంలో సాయం అంశాలను ప్రజలకు నడ్డా వివరించారు బిజెపి కార్యకర్తలు ల్లో ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం ఏర్పడ్డాయి.అరాచక పాలన సాగిస్తున్న వైసిపికి ఎక్కడ తగలాలో అక్లడ తగిలింది ఖబడ్దార్… పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం మీ డబ్బా పార్టీ కి అంత సినిమా లేదు… అసత్యాలు తో మోసం చేస్తున్న పార్టీ మీది డొక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ల మాయలు అందరికీ అర్దం అయ్యాయిఒళ్లు మరచి, ఒళ్లు బలిసి మాట్లాడతారా.

 Bjp S Supremacy Over Ap Politics Is Particularly Focused On , Gvl , Bjp , Ap-TeluguStop.com

సిగ్గులేకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తారా మీకు మీరు డబ్బా కొట్టుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు కేంద్రం ఆయుష్మాన్ పధకాన్ని‌ ఆరోగ్య శ్రీగా మార్చ లేదా కేంద్ర పధకాలు కు మీ స్టిక్కర్లు వేసుకుంది వాస్తవం కాదా సి.ఐ.జి ఇచ్చిన నివేదిక చూపిస్తే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు వీటి సమాధానం చెప్పే దమ్ము మీకుందా కేంద్రం ఎంత సాయం చేసింది‌.మీరు దేనికి ఎంత వాడారు .

ఆర్ధక మంత్రి బయటకు వచ్చి చర్చిస్తారా లక్షల కోట్లు అప్పు‌ చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ లు చేసేది కేవలం అప్పుల కోసమే కదా డబ్బా ఫ్యాన్ వాళ్లు ఏది మాట్లాడినా ఊరుకుంటామా

మీరు మాట్లాడే ప్రతి చెత్త మాట మా పెద్దలకు తర్జుమా‌ చేసి మరీ చెబుతాం లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా గా కోట్లు దోచుకుంటున్నారు డిజిటల్ ఇండియా అంటుంటే… ఎపి లో లిక్కర్, ఇసుక కు నేరుగా నగదు ఎందుకు తీసుకుంటున్నారు.స్థాయి తెలుసుకోకుండా, పిచ్చిగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మీ పదవులు పోయాయని ప్రస్టేషన్ ఉంటే మి వాళ్లపై చూపించుకోండి ఇంకోసారి రాజకీయ విమర్శలు కాకుండా రంకెలేస్తే తగిన బుద్ధి చెబుతాం ఎపిలో ఎక్కడకి వెళ్లాలన్నా మమ్మలను పోలీసులు అడ్డుకుంటున్నారుజొన్నాడ వెళితే మా అధ్యక్షులు సోము వీర్రాజు ని అడ్డుకున్నారు నిషేధిత ప్రాంతంగా ఏమైన పరిగణిస్తారా అమలాపురం అల్లర్లను వైసిపి వాళ్లే చేశారని మంత్రే చెప్పారు డబ్బా ఫ్యాన్ పార్టీ నేతల వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి కేంద్రం సాయం, ఖర్చులు, పధకాల అంశాల పై బహిరంగ చర్చకు మేము సిద్దం చర్చకు రావాలంటే రండి.

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం నోరు మాకూ ఉంది.అనేది డబ్బా ఫ్యాన్ వాళ్లు గుర్తుంచుకుంటే మంచిది నిధులు దుర్వినియోగం ఎవరు చేసినా కేంద్రం చర్యలు తీసుకుంటుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube