ఏపీ ప్రభుత్వంలో అవినీతిపై బీజేపీ ఛార్జ్‎షీట్..!!

ఏపీ ప్రభుత్వంలో అవినీతిపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.ఈ మేరకు ఛార్జ్‎షీట్ దాఖలు చేయాలనే యోచనలో ఉంది.

 Bjp Charge Sheet On Corruption In Ap Govt..!!-TeluguStop.com

జిల్లాల వారీగా అంశాలను ఖరారు చేసి, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఛార్జ్‎షీట్ తో ఫిర్యాదు చేయాలని ఏపీ నేతలకు జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇందులో భాగంగా ఛార్జ్‎షీట్ లు రూపొందించేందుకు నలుగురు నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో సభ్యులుగా సీఎం రమేశ్, పురంధేశ్వరి, సత్యకుమార్ తో పాటు మాధవ్ లు ఉన్నారు.మద్యం, ఇసుక, మట్టి, భూ ఆక్రమణలు, ప్రాజెక్టులు వంటి పలు అంశాలపై ఛార్జ్‎షీట్ లును ఏపీ బీజేపీ కమిటీ రూపొందించనుంది.

ఈ మేరకు మే 5వ తేదీ నుంచి కమిటీ తన కార్యాచరణను ప్రారంభించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube