బెంగళూరు బ్యూటీ నువేక్ష చీరకట్టులో అందాలు అదుర్స్

బెంగళూరు బ్యూటీ నువేక్ష టాలీవుడ్ లో హిట్ (Hit)సినిమా లో సప్నా శుక్లా పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మనసును ఆకట్టుకుంది,

 Bangalore Beauty Nuveksha Looks Gorgeous In A Saree, Nuveksha , Hit,atithi Devo-TeluguStop.com
Telugu Ippudukaaka, Nuveksha, Nuvekshalatest-Movie

* 2021లో “ఇప్పుడు కాక‌ ఇంకెప్పుడు” (Ippudu Kaaka Inkeppudu )

Telugu Ippudukaaka, Nuveksha, Nuvekshalatest-Movie
Telugu Ippudukaaka, Nuveksha, Nuvekshalatest-Movie

*2022 లో అతిథి దేవోభవ(Atithi Devo Bhava ) సినిమాలో వైష్ణవి(vaishnavi ) పాత్రలో , సెబాస్టియన్‌ పి.సి.524 (Sebastian P.C.524) సినిమాలో హెలీ (heli)పాత్రలో మరియు హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌ 2022లో (HIT: The First Case) హిందీ నటించింది.

Telugu Ippudukaaka, Nuveksha, Nuvekshalatest-Movie
Telugu Ippudukaaka, Nuveksha, Nuvekshalatest-Movie

కర్ణాటక గ్లామరస్ బ్యూటీ 2022 లో వెండితెర పై బాగానే అదృష్టం కలిసివచ్చిన , ఆ తరువాత 2023 లో మాత్రం అంతగా కలిసి రాలేదు,ఈ బెంగళూరు బ్యూటీ నువేక్ష సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్ల దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది.

Telugu Ippudukaaka, Nuveksha, Nuvekshalatest-Movie
Telugu Ippudukaaka, Nuveksha, Nuvekshalatest-Movie

అందులో భాగంగానే బ్రౌన్ కలర్ చీరలో నాభి అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube