నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

బుట్టబొమ్మ టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగామో ఆకట్టుకుంది .తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలో కూడా తాను నటనతో మరియు అందాలతో ఎన్నో సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Pooja Hegde Is Cute In A White Saree With A Beautiful Waist, Actress Pooja Hegde-TeluguStop.com
Telugu Actresspooja, Bollywood, Dalapathy Vijay, Pooja Hegde, Shahid Kapoor, Whi

పూజా హెగ్డే (Pooja Hegde) చేతిలో ప్రస్తుతం మూడు భారీ సినిమాలు ఉన్నాయి.బాలీవుడ్‍లో షాహిద్ కపూర్‌తో (Bollywood, Shahid Kapoor) కలిసి దేవ చిత్రం, తమిళ స్టార్ సూర్య (Suriya) – డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) కాంబో మూవీలో హీరోయిన్‍ పాత్రలో నటిస్తున్నారు .

Telugu Actresspooja, Bollywood, Dalapathy Vijay, Pooja Hegde, Shahid Kapoor, Whi

స్టార్ హీరో దళపతి విజయ్‍తోనూ (Dalapathy Vijay.)ఓ సినిమాలో బుట్టబొమ్మ నటించనున్నారు.అటు సినిమాలోనూ మరోవైపు సోషల్ మీడియాలో చాల యాక్టుగా ఉంటుంది,

Telugu Actresspooja, Bollywood, Dalapathy Vijay, Pooja Hegde, Shahid Kapoor, Whi

అందులో భాగంగా పూజా హెగ్డే ట్రెడీషనల్ శారీ లుక్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ లు చేస్తూ అందరి దృష్టిని తాను వైపు ఆకర్షించింది.

Telugu Actresspooja, Bollywood, Dalapathy Vijay, Pooja Hegde, Shahid Kapoor, Whi

తెల్ల చీరలో తళుక్కుమన్నారు హీరోయిన్ పూజా హెగ్డే , వైట్ శారీకి (white saree),డిజైనర్ బ్లౌజ్​లో పూజా అందంగా తాను ఎద అందాలు చూపిస్తూ ముస్తాబైంది, ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు

Telugu Actresspooja, Bollywood, Dalapathy Vijay, Pooja Hegde, Shahid Kapoor, Whi

శారీకి తగ్గట్లు పెద్ద ఝుంకాలు పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి తాను చూపులతో వయ్యారాలు ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube