సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి నుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు.
తనకు ఏ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వం లేదన్నారు.ఎవరినైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు.
అందరూ తనకు ఆత్మీయులేనని.అందరూ సమానులేనని తెలిపినట్లు సమాచారం.