అనకాపల్లి లో మినీ మహానాడు లో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్.కరోనా సమయంలోఫీజ్ కట్టదని చెప్పి కట్టించుకున్నరు.

 Ayannapatrudu Comments On Ys Jgana And Ap Govt Ayannapatrudu, Ys Jagan , Ap Pol-TeluguStop.com

రైతులకు అన్యాయం చేశావ్ ధాన్యం కొనుగోలు లో అక్రమాలు జరిగాయని మీ ఎంపీ చెప్పారు.రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది ఎక్కడ రాజధాని అని పిలల్లను అడిగి చెప్పండి అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటే ఏపీ కి లేదు అన్యాయం జరుగుతుంది.

రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉంది పెద్ద దుర్మార్గు డు ఈ సీఎం అందరి లోను ప్రభుత్వం ని తరిమేయాలని ఉంది 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు ఉంది.

చంద్రబాబు సీఎం అవకపోతే నష్టం ఎవరికి 10 ఏళ్ళు రాష్ట్రానికి ఏమి కావాలో ఆలోచించే శక్తి బాబు కి ఉంది.

న కొడకా అంటే బుతా అది… దీనిపై నాపై 13 కేసులు పెట్టారు…మరిన్ని కేసులు పెట్టిన జైలు కి వెళ్ళడానికి సిద్ధం పోలీస్ నా కోదుకులక బుద్ధి ఉండాలి గా అయ్యన్న మగాడు కదా రోజా కి ఎలా తెలుసు.ఒక్కసారి టెస్ట్ చేయాలి గా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube