ఆసిన్ కూతురుని చూశారా ? ఎంత బాగా వంట చేస్తుందో ..!

తెలుగు, తమిళ ఇండస్ట్రీ ప్రముఖ హీరోయిన్ ఆసిన్ పెళ్లి తర్వాత సినిమాలకు బై బై చెప్పేసింది.ఇంకా ఈ బ్యూటీ రాహుల్ శర్మ అనే వ్యాపార వేత్తను 2016 లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

 Asin Daughter Cooking ,asin ,asin Daughter,arin,cooking-TeluguStop.com

వీరిద్దరికీ ఒక చిన్నారి ఉంది పేరు అరిన్.నిరంతరం ఆసీన్ తన చిన్నారి అయిన ఆరిన్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది.

అంతేకాకుండా గత సంవత్సరం తన కూతురు పుట్టినరోజు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్ గా మారడం జరిగింది.

ఇక తాజాగా ఈ బ్యూటీ అరీన్ వంటగదిలో వంట చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన కూతురు ఎంతో శ్రద్ధగా కూరగాయలు కట్ చేస్తూ వాటిని పాత్రలో వేస్తూ అనంతరం స్టౌ పై పెట్టి కూర చేస్తున్నట్లు ఉంది.వాస్తవానికి ఈ ఫోటోలు నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అలాగే ఇంకొక వీడియోలో ఆరీన్ ఇంటిని శుభ్రం చేస్తూ అలసిపోయినట్లు కనిపించింది.ఇంకా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Telugu Arin, Asin-Latest News - Telugu

ఇక ఆసీన్ దక్షిణాది అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది.ఇకపోతే వివాహం అనంతరం మాత్రం సినిమాలకు పూర్తిగా దూరం అయింది.ఈ బ్యూటీకి మన తెలుగులో శివమణి, ఘర్షణ, గజిని, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి… లాంటి సినిమాలు మంచి హిట్ తో పాటు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.ఆసిన్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ హ్, హిందీ సినిమాలలో కూడా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube