రామబాణం సినిమా కి ఎన్ని కోట్లు నష్టం వచ్చిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంత హీరోలకి డైరక్టర్ల కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది దాని వల్లే ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది.ఇండస్ట్రీ లో అలాంటి ఒక కాంబో నే డైరెక్టర్ శ్రీవాస్( Director Sriwass ) హీరో గోపిచంద్( Hero Gopichand ) కాంబో వీళ్లిద్దరూ కలిసి లక్ష్యం’,‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’.

 Area Wise Gopichand Ramabanam Movie Losses Details, , Ramabanam Movie, Ramabanam-TeluguStop.com

( Ramabanam Movie ) పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్,వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది.

ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కానీ మే 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది…

 Area Wise Gopichand Ramabanam Movie Losses Details, , Ramabanam Movie, Ramabanam-TeluguStop.com

దీంతో కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం 1.25 cr
సీడెడ్ 0.55 cr
ఉత్తరాంధ్ర 0.48 cr
ఈస్ట్ 0.36 cr
వెస్ట్ 0.22 cr
గుంటూరు 0.28 cr
కృష్ణా 0.30 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)3.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr

ఓవర్సీస్ 0.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.89 cr (షేర్)
రామబాణం చిత్రానికి రూ.15.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.3.89 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.రూ.11.61 కోట్ల నష్టాలతో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది…

ఇక దీనితో ఇటు గోపిచంద్ కెరియర్ అటు శ్రీవాస్ కెరియర్ రెండు కూడా ప్రస్తుతం డైలమాలో పడ్డాయి…చూడాలి మరి వీళ్ళు తరువాత సినిమాతో అయిన హిట్ కొడతారా లేదో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube