అమ్మఒడి సభకు విద్యార్థుల తరలింపుపై ఏపీ హైకోర్టు విచారణ

కురుపాంలో జరిగిన అమ్మఒడి సభకు స్కూల్ విద్యార్థుల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, హోంశాఖ కార్యదర్శి గుప్తాకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

 Ap High Court Hearing On The Transfer Of Students To Ammaodi Sabha-TeluguStop.com

రాజకీయ సభకు పిల్లలను తీసుకెళ్లారని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిటిషన్ పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube