టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష..!!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యువ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.విషయంలోకి వెళ్తే ఓ కేసు విచారణలో కోర్టు ధిక్కరణకు పాల్పడడంతో… జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరిగింది.

 Ttd Executive Officer Dharma Reddy Sentenced To One Month Jail, Ttd Eo Dharma Re-TeluguStop.com

ఈ క్రమంలో ఈనెల 27 లోపు ఆయన జ్యుడీషియరీ రిజిస్టర్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది.టీటీడీకి సంబంధించి ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను యువ ధర్మారెడ్డి.అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి నెలరోజుల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇదే సమయంలో జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం రోజుల ప్రధానంగా జైలు శిక్ష విధించేలా తీర్పు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube