ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.రోడ్డులో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో ఆరుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రుయా ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు