హైదరాబాద్ ఉగ్రవాదుల కుట్ర కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.కుట్రకేసులో అరెస్ట్ అయిన నిందితులకు హిజబ్ ఉట్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య దేశాలను టార్గెట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే సుమారు 50 దేశాల్లో కార్యకలాపాలు, 16 దేశాల్లో హెచ్.
యూ.టీపై నిషేధం విధించారు.మరోవైపు హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కస్టడీకి తీసుకుంది.ఈ క్రమంలోనే వారిని సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం అధికారులు హైదరాబాద్ కు తరలించనున్నారు.
అదేవిధంగా నిందితులను ఈనెల 19 వరకు 19 మంది నిందితులను ఏటీఎస్ విచారించనుంది.