హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో కొత్త కోణం

హైదరాబాద్ ఉగ్రవాదుల కుట్ర కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.కుట్రకేసులో అరెస్ట్ అయిన నిందితులకు హిజబ్ ఉట్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే ప్రజాస్వామ్య దేశాలను టార్గెట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే సుమారు 50 దేశాల్లో కార్యకలాపాలు, 16 దేశాల్లో హెచ్.

యూ.టీపై నిషేధం విధించారు.

మరోవైపు హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కస్టడీకి తీసుకుంది.

ఈ క్రమంలోనే వారిని సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం అధికారులు హైదరాబాద్ కు తరలించనున్నారు.

అదేవిధంగా నిందితులను ఈనెల 19 వరకు 19 మంది నిందితులను ఏటీఎస్ విచారించనుంది.

మెగా హీరోలకు పోటీగా నందమూరి హీరోలు… లెక్క పెరుగుతుందిగా!