బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం.బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య.

 A Family Who Came To Visit Bejawada Kanakadurgamma Committed Suicide, Kanakadurg-TeluguStop.com

కృష్ణానదిలో దూకి తండ్రీ, కొడుకు గల్లంతు.మృతులు తెలంగాణ nizamabad ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు.కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube