బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య..
TeluguStop.com
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం.బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య.
కృష్ణానదిలో దూకి తండ్రీ, కొడుకు గల్లంతు.మృతులు తెలంగాణ Nizamabad ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తండేల్ మూవీ రిలీజ్ సమయంలో శుభవార్త చెప్పిన నాగచైతన్య భార్య.. అసలేమైందంటే?