గుంటూరు జిల్లా నగరపాలెం ఎస్ఐ రవితేజపై కేసు నమోదైంది.ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాచారం కేసును నగరంపాలెం పోలీసులు నమోదు చేశారు.అయితే ప్రస్తుతం రవితేజ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎస్ఐ రవితేజ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.