న్యూడ్ సీన్స్‌కు ఓకే

న్యూడ్ సీన్స్ అనగానే హీరోయిన్ గుర్తుకు వస్తుంది.కాని ఇక్కడ న్యూడ్ సీన్ మ్యాటర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు సంబంధించింది.

 Hrithik Roshan To Go Nude For Mohenjo Daro-TeluguStop.com

బాలీవుడ్ హీరోలు నాచురాలిటీ కోసం ఏం చేసేందుకు అయినా వెనకాడరు అనే విషయం గతంలో పలుమార్లు వెళ్లడి అయింది.పలువురు హీరోలు ప్రేక్షకులను ఆనందిపజేసేందుకు పలు సాహసాలు చేశారు.

తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరో సాహసం చేసేందుకు సిద్దం అవుతున్నాడు.తన తాజా సినిమ “మొహంజదారో” కోసం న్యూడ్‌గా నటించబోతున్నాడు.

కథానుసారం ఆ సీన్స్ తప్పని సరి కావడం వల్ల ఈ నిర్ణయ తీసుకున్నాడు.

అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సింధు నాగరికత నేపధ్యంలో సాగుతోంది.

అప్పటి నాగరికతను దర్శకుడు కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు తాను ఎంతో కష్టపడటంతో పాటు నటీ నటులను కూడా కష్టపెడుతున్నాడు.హృతిక్ రోషన్ న్యూడ్ వార్తలు బయటకు రావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో వస్తున్నాయి.

ఈ సినిమాకు ముందు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన “పీకే” సినిమా కోసం న్యూడ్‌గా నటించిన విషయం తెల్సిందే.ఆ న్యూడ్ లుక్‌నే ఫస్ట్‌లుక్‌గా విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

అలాగ “మోహంజదారో”కు కూడా న్యూడ్ సీన్స్ మంచి పబ్లిసిటీగా కూడా ఉపయోగ పడే అవకాషాలు పుష్కలంగా వున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube