ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొక్క కనిపిస్తే అసలు వదలకండి..!

Amazing Health Benefits Of Reddyvari Nanu Bal Plant,Reddyvari Nanu Bal Plant,Asthma Plant,Sugar Levels,Medicinal Properties

మన భూమిపై ఉన్న ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉన్నాయి.వాటిలో చాలావరకు పిచ్చి మొక్కలే ఉంటాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు.

 Amazing Health Benefits Of Reddyvari Nanu Bal Plant,reddyvari Nanu Bal Plant,ast-TeluguStop.com

కానీ కొన్ని ఔషధ గుణాలు( Medicinal Properties ) కలిగిన మొక్కలు కూడా ఉన్నాయి.ఔషధ గుణాలు కలిగి ఉండే మొక్కల గురించి చాలామందికి అస్సలు తెలియదు.

అలాంటి వాటిలో రెడ్డివారి నానుబాలు( Asthma-plant ) మొక్క కూడా ఒకటి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎక్కడా చూసినా సరే కనిపిస్తూ ఈ మొక్క ఉంటుంది.

పొలాలలో గట్ల మీద, గ్రామీణ ప్రాంతాలలో మనకు ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

Telugu Asthma, Medicinal, Sugar Levels-Telugu Health

అయితే ఈ మొక్క కనబడితే అసలు విడిచి పెట్టకూడదు.దీన్ని ఇంటికి తెచ్చుకోవాలి.దీంతో చాలా రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

రెడ్డి వారి నానుబాలు( Reddyvari Nanu Bal ) మొక్కను ఉపయోగించి ఏ వ్యాధులను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బ్లడ్ షుగర్ ను తగ్గించుకోవడంలో మనకు ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది.

దీని డికాషన్ ను తాగితే షుగర్ లెవెల్స్( Sugar Levels ) తగ్గుతూ ఉంటాయి.డయాబెటిస్ అదుపులో ఉంటుంది.అటువంటి ఈ ఆకుల డికాషన్ ను తీసుకుంటే విరోచనాల సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Telugu Asthma, Medicinal, Sugar Levels-Telugu Health

ఇంకా చెప్పాలంటే ఆస్తమా ఉన్నవారికి ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ ఆకులను తెచ్చి శుభ్రంగా కడిగి వాటితో డికాషన్ తయారు చేసుకోవాలి.దీన్ని రోజుకు రెండుసార్లు త్రాగాలి.

దీంతో ఆస్తమా( Asthma ) నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే దగ్గు ఉన్నవారికి కూడా ఉపశమనం లభిస్తుంది.

దీంతో జలుబు నుంచి కూడా బయటపడవచ్చు.ఇంకా చెప్పాలంటే ఈ మొక్క ఆకులు లేదా ఖండాన్ని తెచ్చినప్పుడు పాలు వస్తాయి.

ఇవి మనకు ఔషధంగా ఉపయోగపడతాయి.ఈ మొక్క రెండు రకాలుగా ఉంటుంది.

కొన్ని చిన్న ఆకులు పువ్వులు లైట్ రేట్ కలర్ ను కలిగి ఉంటాయి.కొన్ని మొక్కల ఆకులు పెద్దగా ఉంటాయి.

ఇలా ఆకులు కూడా భిన్నంగా ఉంటాయి.అయితే ఎలాంటి రెడ్డివారి నానుబాలు మొక్క అయినా సరే మనకు ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube