ఎన్టీఆర్ ఆధార్ కార్డ్ ఇదిగో .....

ఆధార్.ఆధార్.ఆధార్! …కొన్నాళ్ళ నుండి ఎక్కడ చూసిన దీని గురించే హడావుడి.కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుని తప్పనిసరి చేయటంతో సామాన్యుడి నుండి సెలిబ్రిటీ వరకు ఆధార్ మీద ఆధారపడక తప్పట్లేదు .కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలు అన్నీ ఈ కార్డ్ ద్వారానే జరుగుతుండటంతో ఏ పని జరుగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది.సామాన్యుడైనా…సినీ స్టార్ అయినా, ఇంకెవరైనా సరే ఈ కార్డు తప్పనిసరి కలిగి ఉండాలని ప్రభుత్వం రూల్స్ విధించింది

 Ntr Aadhar Card Details-TeluguStop.com

కానీ ఆధార్ కార్డు కి సంబందించి ఎక్కడ కూడా సరైన ఏర్పాట్లు లేకపోవటం తో జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు .చాంతాడు అంత క్యూ లను దాటుకుని వెళ్ళి ఆధార్ పొందాలంటే చుక్కలు కనపడుతున్నాయి .ప్రముఖులకు కూడా ఈ బాధలు తప్పట్లేదు.

ఇప్పుడు ఈ ఆధార్ గురించిన గొడవ ఎందుకు అనుకుంటున్నారా .అసలు విషయం ఏంటంటే ప్రముఖ సినీ నటుడు, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కూడా ఆధార్ కార్డు పొందాడు.ఇప్పుడు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆధార్ కార్డు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఎన్టీఆర్ జూబ్లీ హీల్స్ కొత్త ఇంటి అడ్రెస్ తో ఉన్న ఈ కార్డు మీద ఎన్టీఆర్ తాను ఊసరవెల్లి టైమ్ లో దిగిన ఫోటో వచ్చింది .అంతే కాక ఎన్టీఆర్ కు 894895320733 అనే నెంబర్ ను కేటాయించారు.

ఈ రోజు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పుట్టిన రోజు సందర్బం గా నందమూరి అభి మానులకు మరియు మా తరపున ఈ స్పెషల్ గిఫ్ట్.

ఎన్టీఆర్ పూర్తి వివరాలతో కూడిన ఆధార్ కార్డ్ ఎక్స్ క్లూజీవ్ గా మీకోసం ….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube