రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలోని SRR ఫంక్షన్ హాల్ లో 1 కోటి 13 లక్షల విలువ గల 113 కల్యాణ లక్ష్మి&షాదీ ముబారక్ చెక్కులను,23 లక్షల 47 వేల విలువ గల 58 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై స్ధానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News