కథలాపూర్ లో ఒక కోటి 13 లక్షల విలువగల చెక్కులు పంపిణీ చేసిన ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలోని SRR ఫంక్షన్ హాల్ లో 1 కోటి 13 లక్షల విలువ గల 113 కల్యాణ లక్ష్మి&షాదీ ముబారక్ చెక్కులను,23 లక్షల 47 వేల విలువ గల 58 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై స్ధానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!