రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన దూమాల లింగయ్య వారం రోజుల క్రిందట మృతి చెందారు.విలాసాగర్ భవన కార్మిక సంక్షేమ సంఘం తరపున వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ చేసినారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దుమాల మల్లేశం, ఉపాధ్యక్షులు బొడ్డు శంకర్, గౌరవాధ్యక్షులు సుంకపాక దేవయ్య,గజ్జెల రాజు, సుంకపాక అనిల్, దోమకొండ కిరణ్,కల్లేపెళ్లి సతీష్, సుంకపాక విక్రమ్ బాబు,గజ్జెల బాబు,దుమాల బాబు, సుంకపాక తిరుపతి, దొబ్బల యాదగిరి,దావ కనకయ్య పాల్గొన్నారు.