నూతన జిల్లా ఇంఛార్జి ఎస్సి అభివృద్ధి అధికారిగా ఎం.విజయ లక్ష్మీ నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి ఎస్సి అభివృద్ధి అధికారిగా ఎం.విజయ లక్ష్మీని నియమిస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఉత్తర్వులు జారీ చేశారు.

 Appointment Of M Vijaya Lakshmi As New District Incharge Sc Development Officer-TeluguStop.com

ఈడి ఎస్సీ కార్పొరేషన్ గా విధులు నిర్వహిస్తూ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ వినోద్ కుమార్ సొంత శాఖకు తిరిగి కేటాయించబడి జిల్లా నుండి రిలీవ్ అయ్యారని తెలుపుతూ జిల్లాలో ఎస్సీ శాఖ పరిపాలన సజావుగా జరిగేందుకు ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ – ఎస్.సి.డి.డి రాజన్న సిరిసిల్ల విధులు నిర్వహిస్తున్న ఎం విజయలక్ష్మిని తాత్కాలిక ప్రాతిపదికన జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు కేటాయిస్తున్నట్లు సందీప్ కుమార్ ఝ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube