పవన్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితం..: పోతిన మహేశ్

జనసేన పార్టీకి, పదవికి రాజీనామా చేసిన పోతిన మహేశ్( Pothina Mahesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) నిజ స్వరూపం ప్రజలకు తెలిసిందని తెలిపారు.

 Pawan Theories Are All Selfish Pothina Mahesh Details, Janasena Party, Pothina V-TeluguStop.com

స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం జనసేనాని పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ఆరోపించారు.పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఆయన ఏనాడు దృష్టి సారించలేదని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితమని పేర్కొన్నారు.

కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్( Vijayawada West Ticket ) దక్కకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ తీరుపై పోతిన మహేశ్ అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నియోజకవర్గ టికెట్ ను తనకే కేటాయించాలని కోరుతూ మద్ధతుదారులతో కలిసి దీక్షా కార్యక్రమం కూడా నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube