Chandrababu : టికెట్లు దక్కని ఆశావహులకు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగింత..!

రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కని ఆశావహులకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కీలక పదవులు అప్పగించారని తెలుస్తోంది.ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యంను( Reddy Subrahmanyam ) చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పారు.

 Chandrababu Handed Over Key Responsibilities To Aspirants Who Did Not Get Ticke-TeluguStop.com

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహార్,( KS Jawahar ) టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడుగా గండి బాబ్జికి( Gandi Babji ) బాధ్యతలు అప్పగించారు.

అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా బీవీ రాముడు, టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శులుగా మన్నె సుబ్బారెడ్డి, సీఎం సురేశ్ నియామకం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube