జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్ షర్మిల ..

APCC చీఫ్ షర్మిల( APCC chief Sharmila ) సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూను చూపించగా, వెరీ గుడ్ అని షర్మిల అన్నారు.

 జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చే-TeluguStop.com

‘నాకు కూడా జగనన్న ( YS jagan )అంటే చాలా ఇష్టం.కానీ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడం తప్పు కదా’ అని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube