ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం( Ram Mandir ) ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లక్ష లడ్డూలు పంపాలని తీర్మానం చేయడం జరిగిందని, TTD jeoతెలిపారు దానిలో భాగంగా లక్ష లడ్డూలను ప్యాకింగ్ చేయడం జరిగింది.ఇప్పుడు వాటిని తిరుపతి ( Tirupati )ఎయిర్పోర్ట్ కు ఇక్కడ నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది.
22వ తేదీ అత్యంత ప్రతిష్టాత్మమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది.దీనికి సంబంధించి టిటిడి చైర్మన్ ( TTD Chairman ), టీటీడీ ఈవో , విశేషంగా క్రృషి చేశారు.
వీటి తయారీలో స్వచ్ఛమైన నెయ్యి వాడడం జరిగింది .వీటి తయారి కి ఇద్దరు బోర్డ్ మెంబర్లు సహకరించారని, చాపర్ను తిరుపతి నుంచి నేరుగా అయోధ్య కు తరలించడంలో ఒక బోర్డు మెంబర్ సహకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులు కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన ఓం నమో వెంకటేశాయ