నా జీవితం లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది : హీరో సిద్ధార్థ్

తమిళ హీరో సిద్ధార్థ్( Hero Siddharth ) “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కూడా అందుకున్నాడు.

 Heros Siddharth About Heroine Genelia ,genelia,siddharth,bommarillu,indian 2,naa-TeluguStop.com

ఇందులో హీరోయిన్‌గా త్రిష నటించింది.ఈ సినిమా తర్వాత కొన్నేళ్లకి సిద్ధార్థ్ “బొమ్మరిల్లు”( Bommarillu ) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు.

ఇందులో హీరోయిన్‌గా జెనీలియా నటించింది.జెనీలియా, త్రిషలతో అతడు మంచి హిట్స్ పొందాడు.

అంతేకాదు, వారి కెమిస్ట్రీ కూడా చాలా బాగా పండింది.ఈ రెండు జోడీలకు చాలామంది అభిమానులు కూడా అయ్యారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో, త్రిష జెనీలియా ఇద్దరిలో ఎవరంటే ఇష్టమో చెప్పాలని సిద్ధార్థ్ ను అడిగారు.దానికి అతడు “జెనీలియా”( Genelia ) అని టక్కున చెప్పాడు.

Telugu Bommarillu, Genelia, Herossiddharth, Indian, Naa Istam, Siddharth-Movie

“జెనీలియా నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది.మా ఇంట్లో అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం, చాలా స్పెషల్ కూడా.నా పుట్టిన రోజు నాడు ఎవరు విష్ చేసినా, చేయకపోయినా జెనీలియా మాత్రం ఫోన్ చేసి కంపల్సరిగా విష్ చేస్తుంది.జెనీలియా ఫోన్ చేయకపోతే నా బర్త్ డే జరగనట్లే.

నా జీవితంలో జెనీలియా చాలా ఇంపార్టెంట్ పర్సన్.త్రిష బదులు వేరే ఎవరి పేరు చెప్పినా సరే నేను జెనీలియా పేరు మాత్రమే చెప్తాను.ఎందుకంటే అంత స్పెషల్ ఆమె నాకు.” అని సిద్ధార్థ్ జెనీలియా పట్ల తనకున్న ఇష్టాన్ని బయట పెట్టాడు.ఈ హీరో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Telugu Bommarillu, Genelia, Herossiddharth, Indian, Naa Istam, Siddharth-Movie

సిద్ధార్థ్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా( Indian 2 Movie )లో ఒక కీలక రోల్ పోషిస్తున్నాడు.చిత్తా తమిళ్ మూవీ లో రీసెంట్ గా కనిపించాడు.ఇది తెలుగులో కూడా డబ్ అయి బాగానే రెస్పాన్స్ దక్కించుకుంది.

తెలుగులో అతడు చేసిన చివరి స్ట్రెయిట్ సినిమా మహాసముద్రం.జెనీలియా సై, హ్యాపీ, ఢీ, రెడీ వంటి ఇతర సినిమాలతోనూ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.ఇప్పుడు జూనియర్ సినిమా చేస్తోంది ఇది తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.2012లో రానా దగ్గుబాటి( Rana Daggubati ) తో కలిసి నా ఇష్టం మూవీ చేసింది.అదే ఈ ముద్దుగుమ్మ లాస్ట్ తెలుగు మూవీ, త్వరలో జూనియర్ సినిమాతో 12 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో అడుగు పెట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube