స్కంద రిలీజ్ విషయంలో బోయపాటి రీగ్రేట్ ఫీల్ అవుతున్నారా?

ప్రముఖ మాస్ అండ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) ప్రస్తుతం రామ్ పోతినేని( Ram Pothineni ) శ్రీ లీల ( Sree leela ) హీరో హీరోయిన్లుగా నటించిన స్కంద( Skanda ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.దీంతో ఈ సినిమాని సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేశారు.

 Boyapati Sreenu Feel Regret For Missed Chance For Skanda Release , Skanda, Boya-TeluguStop.com

సెప్టెంబర్ 28వ తేదీ ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Telugu Boyapati Sreenu, Ram Pothineni, Skanda, Sree Leela, Tollywood-Movie

ఇక ఈ సినిమా విషయంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను కాస్త రిగ్రేట్ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. బోయపాటి శీను ఈ సినిమా విడుదలను సెప్టెంబర్ 15వ తేదీ వాయిదా వేసుకుని సెప్టెంబర్ 28వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించడం పట్ల కాస్త రిగ్రేట్ ఫీల్ అవుతున్నారని సమాచారం.వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా కనుక విడుదల చేసి ఉంటే 28వ తేదీ వరకు ఏ విధమైనటువంటి సినిమాలు విడుదల లేకపోవడం వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ మంచి ఆదరణ లభించి ఉండేదని కొందరు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

Telugu Boyapati Sreenu, Ram Pothineni, Skanda, Sree Leela, Tollywood-Movie

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడటంతో అదే సమయంలోనే చంద్రముఖి 2 ( Chandramukhi 2 ), పెద్ద కాపు( Pedda Kapu ) సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి దీంతో ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందా అన్న సందేహం అందరిలోనూ నెలకొంది ఇక చంద్రముఖి సీక్వెల్ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది.పెద్ద కాపు సినిమా కూడా మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాలకు కూడా మంచి థియేటర్లను కేటాయిస్తుండడంతో స్కంద విషయంలో బోయపాటి తప్పు చేశానన్న భావనలో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది.కానీ కొంతమంది కంటెంట్ లో సత్తా ఉంటే ఎన్నో సినిమాలు వచ్చిన సినిమా విజయాన్ని ఆపలేవని ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube