నేను జిమ్ చేసేది బరువు తగ్గడం కోసం కాదు..నన్ను అలా చూడలేరు: ప్రగతి

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటిమని ప్రగతి( Pragati ).తల్లిగా, అత్తగా, వదిన వంటి సహాయక పాత్రల్లో ఆమె ప్రస్తుతం సినిమాలో నటిస్తూ ఉన్నప్పటికీ ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది.

 Actress Pragathi About Her Workouts , Actress Pragathi, Tamil Nadu, Bhagyaraju,-TeluguStop.com

తమిళనాడు కెరియర్ ను మొదట ప్రారంభించిన ప్రగతి భాగ్యరాజు( Bhagyaraju ) దర్శకత్వంలో వీట్లనే ఓ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఓ రెండేళ్ల పాటు హీరోయిన్ గాని తన కెరీర్లో కొనసాగించింది తమిళ మలయాళ చిత్రాల్లో కొన్ని హీరోయిన్ పాత్రలో నటించినప్పటికీ ఆమెకు వివాహం చేయడంతో సినిమాల్లో నటించడం ఆపేసింది.

Telugu Bhagyaraju, Tamil Malayalam, Tamil Nadu, Tollywood-Telugu Stop Exclusive

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆమె కార్టూన్ వీడియోలకి గాత్ర దానం చేయడంతో తన కెరీర్ ను మొదటగా ప్రారంభించింది.అలా మొత్తానికి పెళ్లి చేసుకున్న తర్వాత సీరియల్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.చూడ్డానికి ఎంతో చక్కగా యంగ్ గా కనిపించే ప్రగతి తల్లి పాత్రలు వేయడానికి వయసు సరిపోదని మొదటగా భావించి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.కానీ చివరికి మళ్ళీ టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోనే సెటిలైంది అయితే చేసేది సహాయక పాత్రలే కానీ ఆమెకు హీరోయిన్స్ కన్నా కూడా ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.

Telugu Bhagyaraju, Tamil Malayalam, Tamil Nadu, Tollywood-Telugu Stop Exclusive

అందుకు గల ప్రధాన కారణం ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండడం అంతేకాదు ఆమె యూత్ కన్నా కూడా ఎక్కువగా ఫిట్నెస్పై ప్రాధాన్యత ఇస్తూ అందుకు సంబంధించిన వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు.డాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఆమె చూపించే వీడియోల పట్ల యువతలో చాలా ఆసక్తి ఉంటుంది.కానీ ఆమె ఇంత భారీ ఎత్తున ఎక్ససైజ్ చేసిన లేదంటే జిమ్ చేసిన బరువు తగ్గడానికి మాత్రం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.తాను బాగా తింటానని కానీ బరువు తగ్గాలని అనుకోవడం లేదని, ఒకవేళ బరువు తగ్గితే తనను ఎవరూ చూడలేదని అందువల్లే బాడీ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ప్రగతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube