మంచు విష్ణు( Manchu vishnu ) హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.నిజానికి విష్ణు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఆయన ఎంటైర్ లైఫ్ లో ఆయన సాధించిన హిట్లు 3 నుంచి 4 మాత్రమే ఆయన స్టోరీస్ ని ఎంచుకోవడం లో చాలా వరకు ఫెయిల్ అవుతూ వస్తున్నాడు… అందుకే ఈసారి ఏకంగా గా 150 కోట్ల భారీ బడ్జెట్ తో భక్త కన్నప్ప సినిమా( Bhakta Kannappa ) కూడా చేస్తున్నాడు ఇది పాన్ ఇండియా సినిమా గా రాబోతుంది…ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే విష్ణు చేసిన సినిమాల్లో వీరూపోట్ల డైరెక్షన్ లో చేసిన దూసుకెళ్తా సినిమా కూడా మంచి విజయం సాధించింది నిజానికి ఈ సినిమా విష్ణు కి మంచి హిట్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుంటే ఆయన్ని ఈ సినిమా మాత్రం ప్లాప్ ల నుంచి తప్పించింది…
ఇక ఇది ఇలా ఉంటే దూసుకెళ్తా సినిమా( Doosukeltha ) టైం లో ఆ సినిమా లో హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠి తో ఒక సీన్ చేసేటప్పుడు ఆమె తో ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట అది ఏంటంటే సాంగ్ లో భాగంగా ఆమెతో రొమాంటిక్ గా ఒక సీన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆమెతో ఇబ్బంది పడుతూ చేశాడట.దాంతో ఆ సీన్ చేయడానికి దాదాపు గా ఒక రోజు టైం తీసుకున్నాడట విష్ణు నిజానికి ఇలా ఒక సీన్ కోసం అంత టైం తీసుకోవడం అంటే నిజంగా చాలా కష్టం అనే చెప్పాలి…అయితే చివరికి ఆ సినిమా దర్శకుడు అయిన వీరూపోట్ల వచ్చి మొత్తానికి ఆ సీన్ ని కంప్లీట్ చేశాడట అలా విష్ణు కెరియర్ లో ఎక్కువ టైం తీసుకున్న సీన్ గా ఈ సీన్ నిలిచింది…
ఇక అసలు విషయం పక్కన పెడితే ఇప్పటి నుంచి విష్ణు కెరియర్ మరో మలుపు తీసుకోబోతుంది అంటూ తనే స్వయం గా చెప్తున్నాడు.ఎందుకంటే ఇక మీదట తను ప్లాప్ సినిమాలు తీయకూడదు అని అనుకొని అందుకే మంచి స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…అందులో భాగంగానే విష్ణు చాలా స్టోరీస్ వింటున్నారట…